2101* వ రోజు ...
ఈ సోమవారం – (11.01.2021) – అక్షరాల 2101* వ నాడు వేకువనే 4.28 - 6.28 కాలముల మధ్య రెండు గంటల పాటు తమ ఊరి కోసం క్రమించి; శ్రమించిన బాధ్యులు 29 మంది. పదే పదే స్వచ్చ – శుభ్ర – సుందరీకృత ప్రదేశం విజయవాడ రహదారిలోని చిల్లలవాగు వంతెన – ఆటోనగర్ నడిమి ప్రాంతమే! మరి 2 రోజుల్లో మన స్వచ్చ – సుందర శ్మశాన వాటిక దగ్గరి మూత్రశాలల – శౌచశాలల ప్రారంభోత్సవానికి ప్ర...
READMORE
2100* వ రోజు ...
2100* వ నాటి “స్వచ్చ సుందర చల్లపల్లి” ఉత్సాహాలు.
రెండు వేల వందవ రోజు మరొక మైలురాయిని చేరుకొన్న ఈ (10.01.2021) ఆదివారం వేకువ 4.26 కు మొదలెట...
READMORE
2099* వ రోజు ...
స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2099* వ నాటి కర్తవ్య దీప్తి.
శనివారం(9.01.2021) నాటి గ్రామ మెరుగుదల దీక్షా పరుల స్వచ్చంద శ్రమదానం వేకువ 4.25-6.20 సమయాల నడుమ ప్రవర్ధిల్లింది. ...
READMORE
2098* వ రోజు ...
08.01.21 (శుక్రవారం) నాటి శుభోదయాన 20 మంది స్వచ్చ సైనికుల బాధ్యతల ఆరంభం 4.28, పరిపూర్తి 6.15. విజయవాడ మార్గంలోని వాహన కాటా కేంద్రంగా – అటు చిల్లలవాగు వారధి నుండి ఇటు కార్ల షెడ్డు దాక వీరి ప్రయత్నాలు విస్తరించినవి.
వాటిలో :...
READMORE
2097* వ రోజు...
వేకువ 4.20 నుండి 6.10 వరకు 21 మంది కార్యకర్తల శ్రమదాన ఫలితంగా బాగా మెరుగుపడిన బాగం ఇంచుమించు నిన్నటిదే! – విజయవాడ దారిలోని చిల్లలవాగు వంతెన – వాహన కాటాల పరిసరాలే! ఇ...
READMORE
2096* వ రోజు...
ఈ బుధవారం (06.01.2021) నాటి వేకువ 4. 26 కే తరిగోపుల ప్రాంగణం దగ్గర ప్రారంభమైన 33 మంది స్వచ్చోద్యమ కారుల రహదారి శుభ్ర – సుందరీకరణలు 6.10 దాక కొనసాగినవి. చిల్లలవాగు వంతెన పరిసరాలు, విజయవాడ దారిలో చల్లపల్లి దిశగా – వాహన కాటాల మీదుగా 200 గజాల పర్యంతం ...
READMORE
2095* వ రోజు...
ఈ ఆదివారం (03.01.2021) నాటి గ్రామ స్వచ్చోద్యోగంలో పాల్గొన్నది అష్టమహిళలతో సహా 35 మంది. ఎక్కడి చల్లపల్లి – గంగులవారిపాలెం దారి, ఎక్కడి డంపింగ్ కేంద్ర ఆగ్రభాగం? 2 ½ కిలోమీటర్ల పైగా దూరమూ, చలీ – మంచూ – చీకటీ! వేకువ 4.25 సమయంలో అక్కడ హాజరైన ఈ బాధ్యతా ప్రేరితులు 6.10...
READMORE